త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్

10 సంవత్సరాల ఫ్లెక్సీ పొదుపు పథకం

ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ పథకం మారింది ఫ్లెక్సిబుల్(సరళంగా)గా 10 సంవత్సరాల కాలపరిమితికి.సభ్యులు వారి ఆర్థిక ప్రణాళికకు అనుగుణంగాఎంచుకోవచ్చు.సభ్యులు కనీస పెట్టుబడి రూ1000 తదుపరి రూ 1000 గునిజాలు పై కూడా పొందవచ్చు 13.50%వడ్డీ ముందస్తు ఉపహరణ సదుపాయంతో.అలాగే సభ్యులు 1కోటి పైబడి డిపాజిట్ పై పొందవచ్చు 15%వరకువడ్డీ.

ఇక్కడ మీరు వడ్డీ రేట్లను పరిశీలించవచ్చు.

ఏకమొత్తం డిపాజిట్ మొత్తం వడ్డీ రేటు
రూ. 5 లక్షల వరకు
కనీస డిపాజిట్ రూ. 1000 మరియు తదుపరి రూ. 1000 గుణిజాలలో
13.50%
రూ. 5 లక్షలకు పైన రూ. 15 లక్షల వరకు
కనీస డిపాజిట్ రూ. 5,01,000 మరియు తదుపరి రూ. 1000 గుణిజాలలో
13.75%
రూ. 15 లక్షలకు పైన రూ. 25 లక్షల వరకు
కనీస డిపాజిట్ రూ. 15,01,000 మరియు తదుపరి రూ. 1000 గుణిజాలలో
14.00%
రూ. 25 లక్షలకు పైన రూ. 50 లక్షల వరకు
కనీస డిపాజిట్ రూ. 25,01,000 మరియు తదుపరి రూ. 1000 గుణిజాలలో
14.25%
రూ. 50 లక్షలకు పైన రూ. 1 కోటి వరకు
కనీస డిపాజిట్ రూ. 50,01,000 మరియు తదుపరి రూ. 1000 గుణిజాలలో
14.50%
రూ. 1 కోటి పైన
కనీస డిపాజిట్ రూ. 1,00,01,000 మరియు తదుపరి రూ. 1000 గుణిజాలలో
15.00%

వడ్డీ రేట్లు అమలు తేదీ 1జూలై 2018 నుండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

10 సంవత్సరాల ఫ్లెక్సీ పొదుపు పథకం కాలపరిమితి ఎంత ?

డిపాజిట్ పథకం యొక్క కాలపరిమితి 10 సంవత్సరాలు

పది సంవత్సరాల ఫ్లెక్సీ డిపాజిట్ పథకానికి కనీస పెట్టుబడి మొత్తం ఏమిటి?

కనీస మొత్తం రూ 1000 రూపాయలు మరియు తరువాత రూ .1000 గుణకాలతో.

10 సంవత్సరాల ఫ్లెక్సీ డిపాజిట్ పధకంలో ముందస్తు ఉపసంహరణ సౌకర్యాలను కలిగిఉందా?

  • ముందస్తుచెల్లింపు సౌకర్యం 3 సంవస్తారాలముందు అందుబాటులో లేదు.
  • 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్య సాలుసరి 9% వడ్డీతో ముందస్తు ఉపసంహరణ సదుపాయం కలదు.
  • 5 నుండి 7 సంవత్సరాల మధ్య సాలుసరి 9.5% వడ్డీ తో ముందస్తు ఉపసంహరణ సదుపాయం కలదు.
  • 7 నుండి 10 సంవత్సరాల మధ్య సాలుసరి 10%వడ్డీ తో ముందస్తు ఉపసంహరణ సదుపాయం కలదు.

గమనిక:-ముందస్తు నగదు ఉపసంహరణ అనేది ఫుట్ కాల్ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది.

పది సంవత్సరాల ఫ్లెక్సీ పొదుపు పథకం లో లోన్ సదుపాయం ఉందా?

ఈ పథకం లో లోన్ సదుపాయాలు లేవు.

అత్యధిక వడ్డీ రేట్లు పొందండి 10 సంవత్సరాల ఫ్లెక్సీ పొదుపు పధకంలో

ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఒక అడుగు ముందుకేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధానాన్ని మరింత సరళం చేసింది.

సొసైటీ సబ్యులకు అత్యదిక లాభాలు ఆర్జించే విదంగా అనుమతిస్తుంది.వైవిధ్యమైన వడ్డీ రేట్లు తో పది సంవత్సరాల ఫ్లెక్సీ పొదుపు పథకం లో మీ డబ్బు పొదుపు చేసుకోండి 10 సంవత్సరాల కాలపరిమితికి.

ఈ 10 సంవత్సరాల ఫ్లెక్సీ పొదుపు పథకం కేవలం ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ సబ్యులకు మాత్రమే 13.50% నుండి 15% వడ్డీ అందించబడుతుంది వారు చేసిన పొదుపు మొత్తం ఆధారంగా.

ఈ 10 సంవత్సరాల ఫ్లెక్సీ పొదుపు పథకం లో కనీస మొత్తం రూ1000 నుండి తదుపరి రూ1000 గుణకాలలో మీరు పొదుపు చెయ్యవచ్చు.

ఈ పథకం ద్వారా అత్యదిక వడ్డీ తో పాటు ముందస్తు నగదు ఉపసంహరణ వంటి కొన్ని అదనపు లాభాలు కూడా.అందుకే నేడే పొదుపు చెయ్యండి 10 సంవత్సరాల ఫ్లెక్సీ పొదుపు పథకంలో మొదలుపెట్టండి లాభాలు పొందడం.

సూచన : ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

కోసం ఇప్పుడే విచారించండి 10 సంవత్సరాల ఫ్లెక్సీ పొదుపు పథకం

Name
Email
Phone no
Message
© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.