త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్

వృద్ధిలో పెట్టుబడి పెట్టండి

ఆదర్శ్ 18 తో ప్రతి రూ.5000 లు 18 నెలల పాటు పెట్టుబడిపై రూ.6,200 లు పొందండి

మరింతగా పొందటం అత్యుత్తమం!

A-15 తో ప్రతి రూ.5000 లు 15 నెలల పాటు పెట్టుబడిపై రూ.5,825 లు పొందండి

AdarshTRULY-CO-OPERATIVE

ప్రతి కోణంలో నిజాయితీ గల సహకారము

భారతదేశంలోని, అనేక కో-ఆపరేటివ్ సొసైటీలు ప్రపంచంలో, ఇది వేరుగా ఉండటం అనేది చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నది. 1999లొ ప్రారంభించబడిన నాటి నుండి ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనేక సంవత్సరాలగా చాలా శ్రమపడి ఖచ్చితంగా పని చేసింది. నేడు, ఇది 2 మిలియన్లకు పైగా సంతోషంగా ఉన్న సభ్యులు మరియు 3.7 లక్షల మంది సలహాదారులతో పాటుగా అద్భుతమైన ట్రాక్ రికార్డుతో భారతదేశంలో బహుళ రాష్ట్రీయ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీలలో ఒకటిగా నిలిచింది.

సాఫ్ట్వేర్ డిఫైన్డు డాటా కేంద్రం, SAP కోర్ లావాదేవీ వ్యవస్థ మరియు అంకితమైన మొబైల్ అప్లికేషన్ వంటి తాజా పద్ధతులు మరియు సాంకేతికతలను అనుసరించడం ద్వారా ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎల్లప్పుడూ మారుతున్న సమయాలతో ముడిపడి ఉండాలనే దానిని నొక్కి చెప్పింది. ఆదర్శ్ మనీ అనే తన సొంత మొబైల్ అప్లికేషన్ను భారతదేశంలో ప్రారంభించిన ఏకైక క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ మనం కలిగి ఉన్నాం, ఇది ఇప్పుడు మన రోజువారీ వ్యాపార లావాదేవీలలో 99% వరకూ బాధ్యతను కలిగి ఉన్నది.

మాయొక్క 2 మిలియన్ల బలమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదర్శ్ కుటుంబంలో ఒక భాగం అవ్వండి మరియు మీరు ఒక సంతృప్తికరమైన జీవితం పొంది ఉండేలా చేయుటకు మీ పెట్టుబడి పెట్టండి.

సంతృప్తికరమైన కమీషన్ సంపాదించడానికి మాత్రమే కాకుండా, సమాజంలో సంపదను కూడా విస్తరింపజేసే ఒక సంపూర్ణమైన వృత్తినిచ్చే ప్రయాణాన్ని ప్రారంభించండి.

ఆదర్శ్ ప్రయాణం

రాజస్థాన్ లోని సిరోహిలో ఉన్న ఒక చిన్న సంఘం నుండి నేడు భారతదేశంలో అతిపెద్ద క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లలో ఒకటి అయిన ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ గా మాద్వారా మార్పు చెంది ఈ మనోహరమైన ప్రయాణానికి ఇది సాక్షిగా నిలిచినది.

మా యొక్క ఆదర్శ్ కుటుంబం నేడు ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది, కానీ మా కథ ఒక వినయపూర్వక ఆరంభంతో మొదలైంది. మేము మళ్లీ కలకాలం కథను మళ్లీ గుర్తుచేసుకునేలా మా ప్రయాణంలో చేరండి!

ఉన్నత స్థాయి యాజమాన్యం నుండి సందేశం

ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చాలా అవసరం కలిగిన అర్హతగల ప్రజలకు ఉపాధి
కల్పించే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తుంది. మా సంఘం యొక్క సహకారోద్యమ శక్తి ద్వారా,
మేము ప్రతీ భారతీయుడిని చేరుకుంటూ మరియు వారికి అత్యుత్తమమైన, ప్రకాశవంతమైన
భవిష్యత్తును అందించడానికి సహాయం చేస్తున్నాము. ఆదర్శ్ ఛారిటబుల్ ఫౌండేషన్
ఎల్లప్పుడూ పేదవారికి సాయపడుతున్నది మరియు మా వివిధ CSR కార్యక్రమాలు ద్వారా
సమాజానికి ఏదో ఒకదానిని అందించడానికి కృషి చేస్తోంది.

– ముఖేష్ మోడి (వ్యవస్థాపకుడు)

ఆదర్శ్ లో మేము చేసే పనులలో పూర్తి పారదర్శకతను కొనసాగించాలని మా సొసైటీ
విశ్వసిస్తుంది. మేము అన్ని పరిస్థితులలోను 100% విధాన సమ్మతి కలిగి ఉన్నాము. పూర్తి
నమ్మకాన్ని మరియు పారదర్శకతను అందించే ప్రక్రియలను ప్రధానంగా నడిపించే వాటిలో
సాంకేతికత అనేది ACCS లో ఒకటి. ఆదర్శ్ ఉత్తమ ఉద్యోగి మరియు కస్టమర్/ సభ్యుల
స్నేహపూర్వక సంస్థను తయారు చేయడమే నా ఉద్దేశ్యం. నేను సమీప భవిష్యత్తులో సహకార
కార్యక్రమాలలో ప్రపంచ ప్రఖ్యాత ఉదాహరణగా ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ని ఊహించాను.

– రాహుల్ మోడీ (మేనేజింగ్ డైరెక్టర్)

కనెక్ట్ అయి ఉండండి

ఆదర్శ్ వద్ద జరిగే ప్రతీ విషయాన్ని అప్డేట్ చేసుకోండి మా వార్తాపత్రిక కోసం సైన్ అప్ చేయండి!

భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కో-ఆపరేటివ్ సొసైటీ

ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ కథ 1999 లో ప్రారంభమైనది. అప్పటి నుండి, ఈ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ వివిధ ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవల శ్రేణి యొక్క ఆనందాన్ని అందిస్తున్నది. ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రారంభంలో కొద్ది శాఖలు మాత్రమే ప్రారంభమయ్యాయి మరియు నేడు ఒక బహుళ రాష్ట్రీయ కో-ఆపరేటివ్ సొసైటీగా 800 శాఖలు మరియు 2 మిలియన్ల సంతోషంగా ఉన్న సభ్యులతో భారతదేశం అంతటా విస్తరించి ఉన్నది.

ఈ ప్రయాణంలో, ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యుల-కేంద్రీకృత సేవలను అందించింది, ఇది మా సభ్యుల సామాజిక మరియు ఆర్థిక స్థితిలో వృద్ధిని కలుగజేసింది. మేము మా సభ్యుల ఫిర్యాదులు స్వీకరించి మరియు ఉత్తమ మార్గంలో వాటిని పరిష్కరించేలా నిర్ధారించడానికి 24/7 పని చేస్తున్నాము. దీనితో పాటు, మా యొక్క ఇదే-తరహాలో-ఒకటి అయిన ‘ఆదర్శ్ మనీ’ ద్వారా గ్రామీణ భారతదేశాన్ని ఆర్థిక ప్రపంచానికి కనెక్ట్ చేయడంలో విజయవంతం అయినాము. నాణ్యత సేవలను అందించటం మరియు పలు సాంకేతిక పరిజ్ఞానాల అమలు యొక్క సంప్రదాయం ఆదర్శ్ క్రెడిట్ని భారతదేశంలో అత్యంత ప్రీతికరమైన క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీగా ఆవిర్భవించినది.

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.