త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్
Adarsh 15 Month Term Deposite

A-15 టర్మ్ డిపాజిట్ ఉత్పత్తి

A-15 ఇది ఒక టర్మ్ డిపాజిట్ ప్రాడక్ట్, ప్రత్యేకంగా ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గొప్ప టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో, A-15 మీకు 15 నెలల తర్వాత `5,000 యొక్క ప్రతి పెట్టుబడిపై `5,825  ల  పరిపక్వత మొత్తాన్ని అందిస్తుంది.

ఉత్పత్తిరకంటర్మ్ డిపాజిట్
అర్హతఅభ్యర్థి సొసైటీలో సభ్యుడిగా ఉండాలి
కనిష్ట డిపాజిట్ మొత్తంరూ. 5,000 మరియు రూ 200 యొక్క గుణకాలలో
పరిపక్వత విలువప్రతి 5,000 రూపాయల పెట్టుబడికి 5,825 రూపాయలు
వ్యవధి15 నెలలు
ముందస్తు పరిపక్వతా చెల్లింపు సౌకర్యంఅందుబాటులో లేదు
నామినేషన్ సౌకర్యంఅందుబాటులో ఉంది
రుణ సదుపాయండిపాజిట్ మొత్తానికి గరిష్టంగా 60%.
* సొసైటీ నిబంధనల ప్రకారం, వడ్డీ రేటు వర్తింస్తుంది.

* జూలై 01, 2018 నుండి అమలులో ఉంది

తరచుగా అడిగే ప్రశ్నలు :

A-15 డిపాజిట్ పథకం యొక్క కాల వ్యవధి ఎంత?

A-15 డిపాజిట్ పథకం యొక్క కాల వ్యవధి 15 నెలలు.

A -15 కోసం కనీస పెట్టుబడి మొత్తం ఎంత?

A-15 కోసం కనీస పెట్టుబడి మొత్తం రు.5,000 మరియు దాని తరువాత, ఈ ఉత్పత్తిలో రూ.200
యొక్క గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

A-15 లో ఏదైనా ముందస్తు పరిపక్వత ఉందా?

లేదు ! ఈ ఉత్పత్తిలో ముందస్తు పరిపక్వత అనుమతించబడదు

A-15 లో రుణ సౌకర్యం ఉందా?

అవును! రుణ సౌకర్యం A-15 కు అందుబాటులో ఉంది. A-15 లో సభ్యులు పెట్టుబడుల మొత్తంలో గరిష్టంగా 60% రుణాన్ని పొందవచ్చు. సొసైటీ యొక్క నియమాల ప్రకారం వడ్డీ రేటు వర్తించబడుతుంది.

అధిక టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు

ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అందించే ఇతర ప్రధాన ఆర్థిక ఉత్పత్తులే కాకుండా, ఆదర్శ్ సొసైటీ సభ్యులకు ప్రత్యేకంగా నిర్మాణాత్మక పరిధిని కూడా ఏర్పాటు చేశారు. ఉత్తమ కాలవ్యవధి నిల్వలలో A-15 ఒకటి, మీరు 15 నెలల స్వల్ప కాల వ్యవధిలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది.  దీనిలో కనీస పెట్టుబడి రూ.5000 తర్వాత,  రూ.200 యొక్క గుణకాలలో పెట్టుబడి పెట్టవచ్చు .

మేము, ఆదర్శ్ వద్ద, మీరు మీ పెట్టుబడులపై గరిష్ట ఆదాయాన్ని పొందడాన్ని నిర్ధారిస్తాము. మరియు ఉత్తమ టర్మ్  డిపాజిట్ వడ్డీ రేటు అందించడం కంటే మెరుగైనది ఏదైనా ఉంటుందా? A-15 టర్మ్ డిపాజిట్ పథకం సుమారుగా 10.98% (త్రైమాసిక చక్రవడ్డి) యొక్క అధిక టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటును అందిస్తుంది. కాబట్టి A-15 టర్మ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడులు పెట్టండి మరియు సురక్షిత రాబడులను, నామినేషన్ సదుపాయం మరియు రుణ సౌకర్యం వంటి అనుబంధాలను పొందవచ్చు. ఈ టర్మ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడానికి, మీ దగ్గరి ఆదర్శ్ శాఖను సంప్రదించండి లేదా ఆన్ లైన్లో విచారణ చేయండి!

సూచన: ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

A-15 కోసం ఇప్పుడే విచారణ చేయండి:

Name
Email
Phone no
Message

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.