త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్

A-3 డిపాజిట్ స్కీమ్ ప్రొడక

ఈ A-3 డిపాజిట్ స్కీమ్ పాా డక్ట్ ఆదర్శ్ క్రెడిట్ క్ో-ఆపరేటివ్ సొ స్ ైటీ లిమిటెడ్ సభ్యులకు లభ్ుమవుత ుంది. సభ్యులు ఈ స్కీమయలో 3 ఏళ్ళ మెచ్యురిటీ క్ాల అవధి అనుంతరుం తమ డిపాజిట్ మొత్తా నిక్ి ఒకటిననర రరటలు పొుందడతనిక్ి అరహు లుఅవుత్తరహ.

ప్రొడక్ట్రకుటెర్శ్ డిపాజిట
అరుతదీనిని క్ోరేవారహ తపపనిసరిగా ఈ సొ స్ ైటీలో సభ్యుడ ై వుుండతలి
కనీస డిపాజిట్ మొతాుం రూ. 500/-మరియయ అుంతకుంటే ఎకుీవ, రూ. 100/- గయణిజాలలో
మెచ్యురిటీ విలువ డిపాజిట్ మొత్తా నిక్ి ఒకటిననర రరటల
క్ాలవువధి 3 ఏళ్ల
డిపాజిట్ మొతాుంప ై లభుంచే ఋణు60% వరకు లభ్ుుం అవుత ుంద
ామెచ్యుర్శ విత డతా యల్ సౌకరుుం 1 సుంవతసరుం వరకూ లభ్ుుం క్ాదు
ఒక సుంవతసరక్ాలుం పూరిా అయిన తరహవాత, సొ స్ ైటీ యొకీ నియమ నిబుంధనల పాక్ారుం లభ్ుమవుత ుంది
నతమినేషన్ సౌకరుులభ్ుమవుత ుంద

16/07/2018 నుుండి అమలులోక్ి వసుా ుంద

తరచుగా అడిగే ప్రశ్నలు

A-3 డిపాజిట్ స్కీమ్ యొక్క గడువు?

A-3 డిపాజిట్ స్కీమ్ యొక్క గడువు 36 మాసాలు

A-3 యొక్క కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం ఎంత?

A-3 కోసం కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ. 500/-. మరియు దాని తరువాత ఈ ప్రాడక్ట్‌లోఎవరైనా రూ. 100/- గుణిజాలలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

A-3 లో ప్రీమెచ్యూరిటీ సౌకర్యం ఏదైనా వున్నదా?

A-3 లో 1 ఏడాది వరకు ప్రీమెచ్యూరిటీ సౌకర్యం లభ్యం కాదు. ఒక ఏడాది పూర్తయిన తరువాత సొసైటీ యొక్క నియమ నిబంధనల ప్రాతిపదికన ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్ లభ్యమవుతుంది.

A-3 లో ఋణం లభ్యమయ్యే సౌకర్యం ఏదైనా వున్నదా?

ఉన్నది! A-3 లో ఋణసౌకర్యం లభ్యమవుతుంది.A-3 లో సభ్యులు తమ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తంపై గరిష్ఠంగా 60% వరకూఋణం పొందవచ్చు.

అత్యధిక వడ్డీరేట్ల కోసం A-3 డిపాజిట్ స్కీమ్

అత్యంత లాభదాయకమైన ఆర్థిక ప్రాడక్టులు మరియు ఇన్వెస్ట్‌మెంట్ స్కీములను  కోరుకునే తన సభ్యుల ఆశలను నెరవేర్చడంలో ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నడూ విఫలం కాలేదు.ఈసారి మీకోసం ఆదర్శ్ క్రెడిట్ A-3డిపాజిట్ స్కీమును తెచ్చింది. ఈ స్కీములో మీరు 3 ఏళ్ల గడువుకు కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేసి, దాని తరువాత మీరు రూ. 100 గుణిజాలలో ఇన్వెస్ట్ చేయగలిగే అనుమతి లభిస్తుంది.

ఆదర్శ్ క్రెడిట్ లో, అన్నిరకాల ఆర్థిక ప్రాడక్టులూ మా సభ్యులకు తమ ఇన్వెస్ట్‌మెంట్లపై అత్యధిక లాభాలను యిచ్చేవిధంగా రూపొందించబడ్డాయని నిర్ధారిస్తున్నాము, మరియు A-3 అనేది అలాంటి ఒక స్కీము. దీనిలో మీరు 3 ఏళ్ల కాలం పూర్తి అయిన తరువాత మీ డిపాజిట్ మొత్తంపై  ఒకటిన్నర రెట్లు పొందగలరు. కాబట్టి, ఈ ఆఫర్‌ను పొంది, లాభాలను మీ ఖజానాలో వేసుకోడానికై మీరు పెద్దగా ఇబ్బంది పడకుండా వెంటనే మీకు అతి సమీపంలో వున్న శాఖని సంప్రదించండి.  

నిష్పూచీ ముఖ్యప్రకటన: సొసైటీ యొక్క అన్ని ప్రాడక్టులు మరియు సర్వీసులు కేవలం ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే ప్రత్యేకంగా లభ్యం.

ఇప్పుడే A-3 వివరాల కొరకు అడగండి

Name
Email
Phone no
Message

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.