త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్
Adarsh 36 Month Term Deposite

A-36 టర్మ్ డిపాజిట్ ఉత్పత్తి

A-36 అనేది ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న టర్మ్ డిపాజిట్ ప్రాడక్ట్. A-36 టర్మ్ డిపాజిట్ పథకంలో ` 1,00,000 రూపాయలు పెట్టుబడులు పెట్టండి మరియు 36 నెలల్లో ` 1,35,000 రూపాయలు పొందండి .

ఉత్పత్తి రకంటర్మ్ డిపాజిట్
అర్హతఅభ్యర్థి సొసైటీ లో సభ్యుడిగా ఉండాలి
కనిష్ట డిపాజిట్ మొత్తంరూ.500 మరియు దానిపై రూ.100 ల యొక్క గుణిజాలలో
పరిపక్వత విలువ` 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయండి మరియు 36 నెలల్లో ` 1,35,000 రూపాయలు పొందండి
వ్యవధి36 నెలలు
అకాల చెల్లింపు సౌకర్యం1 సంవత్సరం వరకు అందుబాటులో ఉండదు, సొసైటీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం 1 సంవత్సరం తర్వాత ఉపసంహరణపై మాత్రమే వడ్డీ వర్తించబడుతుంది
నామినేషన్ సౌకర్యంఅందుబాటులో ఉంది
రుణ సదుపాయంఅందుబాటులో ఉంది , సొసైటీ నిబంధనలు మరియు షరతులు ప్రకారం మార్గదర్శకాలు వర్తిస్తాయి

* మే 03, 2017 నుంచి అమలులోకి వస్తుంది

తరచుగా అడిగే ప్రశ్నలు :

A-36 డిపాజిట్ పథకం యొక్క కాల వ్యవధి ఎంత?

A-36 ఉత్పత్తియొక్క కాల వ్యవధి 36 నెలలు.

A-36 కోసం కనీస పెట్టుబడి మొత్తం ఎంత?

A-36 కొరకు కనీస పెట్టుబడి మొత్తం రూ.500 మరియు దాని తరువాత, రూ.100 ల యొక్క గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు

ఒకసభ్యుడు A-36 లో ఎంత వడ్డీని పొందవచ్చు?

ఈ ఉత్పత్తి యొక్క వడ్డీ రేటు సుమారు 10.13% (త్రైమాసిక చక్రవడ్డి). ఇది ఆదర్శ్ యొక్క ప్రత్యేక పథకం, దీనిలో సభ్యులు రూ.1,00,000.ల పెట్టుబడి పై రూ.1,35,000 ల పరిపక్వత మొత్తాన్ని పొందవచ్చు.

A-36 ఏవైనా ముందస్తు పరిపక్వత సౌకర్యాలు కలిగి ఉన్నదా?

ఒక సంవత్సరం పెట్టుబడి తరువాత సభ్యులు ఈ డిపాజిట్ ను ముందస్తు ఉపసంహరణ చేయవచ్చు.

A-36 లో రుణాలకు ఏదైనా సౌకర్యం ఉందా?

అవును! A-36 లో రుణ సౌకర్యం అందుబాటులో ఉంది. సభ్యులు A-36 లో వారి పెట్టుబడి మొత్తంలో గరిష్టంగా 60% రుణాన్ని పొందవచ్చు. సొసైటీ నియమాల ప్రకారం వడ్డీ రేటు వర్తించబడుతుంది.

A-36 తో మంచి టర్మ్ డిపాజిట్ రేట్లను పొందండి:

ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అందించే ప్రత్యేకమైన ఉత్పత్తుల్లో A-36 ఒకటి. A-36 టర్మ్ డిపాజిట్ పథకాల రకాంలో ఆదర్శ్ సభ్యులకు ప్రత్యేకంగా లభిస్తుంది. ఈ ఉత్పత్తి మీ విలువైన పొదుపులను 3 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. కనీస పెట్టుబడి రూ.500 తర్వాత రూ.100 యొక్క గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఇతరులతో పోల్చి చూస్తే ఆదర్శ్ క్రెడిట్ సొసైటీలో, మీరు మెరుగైన టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పొందుతారు. A-36 మీడిపాజిట్లపై సుమారుగా 10.13% (త్రైమాసిక చక్రవడ్డి) వడ్డీ రేటును ఇస్తుంది. అటువంటి మంచి టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటే కాకుండా, అకాల ఉపసంహరణ మరియు రుణ సదుపాయం వంటి అదనపు లాభాలు కూడా మీకు లభిస్తాయి. మీరు ఆదర్శ్ తో A-36 టర్మ్ డిపాజిట్ను కోరుకుంటే, ఆన్లైన్లో విచారణ చేయండి లేదా మీ సమీప ఆదర్శ్ క్రెడిట్ సొసైటీ శాఖలో మమ్మల్ని కలవండి.

సూచన : ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

A-36 కోసం ఇప్పుడే విచారణ చేయండి

Name
Email
Phone no
Message
© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.