త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్
 • Adarsh About Banner

ఒక నిజమైన బహుళ-రాష్ట్ర క్రెడిట్ కో-ఆపరేటివ్ సోసైటీ

ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, ప్రతి కోణంలోనూ, ఒక నిజమైన కో-ఆపరేటివ్ సొసైటీ. ఆదర్శ్ తన కార్యకలాపాలను 1999 లో ప్రారంభించబడింది ఇది రాజస్థాన్ లోని ప్రధానంగా వ్యవసాయాధారిత స్థానిక ప్రజల సహకారం కోసం ఏర్పడిన ఒక సహకార సంఘం. దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి సమాజంలోని బలహీన వర్గాలను ఆదుకొనే లక్ష్యంతో, ఆదర్శ్ తాజా పద్ధతులు మరియు సాంకేతికతలను అన్వేషించకుండా మరియు ఉపయోగంలోకి తీసుకురాకుండా దూరంగా ఉండదు. ఈ నిర్భయమైన వైఖరి కారణంగా, భారతదేశంలో కేవలం క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీగా ఆవిర్భవించి, తన స్వంత మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించటమైనది, ఇది మన వ్యాపార లావాదేవీలలో 99% పైగా బాధ్యత కలిగి ఉంది.

ఫిబ్రవరి 2008 లో, వ్యవసాయ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వము ద్వారా మేము బహుళ-రాష్ట్ర సహకార సంఘం హోదాను పొందినది. ఆదర్శ్ పరస్పర హోదాను కలిగి ఉంది, అంటే మా యొక్క సభ్యుల ప్రయోజనం కోసం మేము నడుపుతున్నాము. ఇది శాఖ నెట్వర్క్ గాని, సలహాదారు బలం గాని లేదా డిపాజిట్ సేకరణలో, ఆదర్శ్ క్రెడిట్ సహకార రంగంలో దేనికీ రెండవది కాదు. 800 కి పైగా శాఖలు, 2 మిలియన్ల మంది సభ్యులు, 3.7 లక్షల మంది సలహాదారులు, మరియు దాదాపు రూ.8,410 కోట్ల డిపాజిట్ కలిగి భారత సహకార ఉద్యమంను ‘ఆర్థిక అంతర్భాగం’ ద్వారా శక్తివంతం చేయుటలో మాకు గర్వకారణంగా ఉంది.

అత్యున్నతమైన నాయకత్వం

శ్రీ. ముకేష్ మోడి

శ్రీ. ముకేష్ మోడి

వ్యవస్థాపకులు

రాజస్థాన్‌లో సహకార ఉద్యమం వృద్ధి చెందడానికి శ్రీ ముకేష్ మోడి ఘనత సాధించారు, అనంతరం ఇది భారతదేశం అంతటా వ్యాపించింది. ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బహుళ-రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీ హోదాను పొందినది.
రాజస్థాన్ లోని సిరోహి అనే నిరాడంబరమైన పట్టణము నుండి వచ్చిన అతను భారత రిజర్వు బ్యాంకు నందు టాస్క్‌ఫోర్స్ సభ్యునిగా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీస్‌లో జాతీయ ఉపాధ్యక్షునిగా, సహకార్ భారతిలో జాతీయ కార్యదర్శిగా మరియు అనేక ఇతరములు వంటి గౌరవప్రదమైన సంస్థలతో సంబంధం కలిగి ఉండటం మరియు పనిచేయటం ద్వారా నిజాయితీతో తాను కన్న కలను నిజంగా బ్రతికించుకోగాలిగారు.

శ్రీ. రాహుల్ మోడి

శ్రీ. రాహుల్ మోడి

మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO

శ్రీ రాహుల్ మోడి గారు ACCS యొక్క వ్యూహాత్మక కార్యక్రమాలతో పాటు PAN ఇండియా కార్యకలాపాలను నిర్వహిస్తారు. అతను తన తండ్రి నుండి పగ్గాలను చేపట్టారు మరియు ఆదర్శ్‌ను నమ్మశక్యం కాని విజయవంతమైన మార్గంలో నడిపించారు.
అర్హత పరంగా శ్రీ మోడీ గారు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్,ఆయన HDFC బ్యాంక్, YES బ్యాంక్, లాడెరప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులతో కాలానుగుణ పెట్టుబడి బ్యాంకర్‌గా PE ఫండింగ్ మరియు ఇన్వెస్టమెంట్ బ్యాంకింగ్ విభాగాలలో అనేక సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు.

సోషల్ మీడియాలో శ్రీ రాహుల్ మోడీ గారుతో కనెక్ట్ అవ్వండి!

లక్ష్యం

సహకార భావనతో పొదుపు చేయు అలవాటుని బోధించడము ద్వారా సభ్యుల యొక్క సాంఘిక మరియు ఆర్ధిక స్థితి మెరుగుపరచుట.

మిషన్

ప్రగతిశీల భారతదేశం కోసం మార్గం సుగమం చేసేందుకు అధిక నాణ్యతా ప్రమాణాలు, సభ్యుల కేంద్రీకృత, సేవ ఆధారిత ప్రక్రియల ద్వారా సహకార ఉద్యమాన్ని స్థాపిన చేసి మార్గదర్శకులు అవటం.

ప్రధాన విలువలు

 • చట్టపరమైన భద్రత

 • పూర్తి నమ్మకం మరియు పారదర్శకత

 • బలమైన సాంకేతిక ప్రమాణాలు

 • అత్యధిక శిక్షణా ప్రమాణము

 • విశ్వసనీయ సలహాదారు యొక్క నెట్వర్క్

మా నిబద్ధత

ఉద్యోగులను నియమించటం లేదా సభ్యులను చేర్చటమే కాకుండా, సంబంధాలు ఏర్పరచుట మరియు వాటిని మెరుగుపరచడంపై మేము అపారమైన విశ్వాసాన్ని ఉంచాము. మా పెద్ద కుటుంబంలో భాగం అయిన ప్రతి ఒక్కరూ ఏ పక్షపాతం లేకుండా సమానంగా చూడబడతారు మరియు ఆదరించబడతారు. అంతేకాకుండా, మేము పవిత్రంగా భావించే క్రింది పద్ధతులు మరియు విధానాలకు కట్టుబడి ఉన్నాము:

Adarsh Rewards based on performance

పనితనం ఆధారంగా రివార్డులు ఇవ్వటం

Adarsh Inculcating ownership

యాజమాన్య భావాన్ని కల్పించుట

Adarsh Openness in communication

సమాచార పంపిణీలో పక్షపాత ధోరణి లేకుండుట

Adarsh Training for Career Growth

చేస్తున్న పనిలో వృద్ధికి సరైన శిక్షణ అందించుట

Adarsh Responsibility towards society

సొసైటీ వైపు బాధ్యత కలిగి ఉండుట

Adarsh Equality in opportunities

అవకాశాలలో సమానత్వం కల్పించుట

కార్పొరేట్ భాగస్వామ్యాలు

మేము PAN ఇండియా స్కేల్‌పై మా రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలకు అనుగుణంగా ఉన్న ప్రముఖ భారతీయ మరియు ప్రపంచ సంస్థలతో వివిధ వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరియు కూటమిలు కలిగి ఉన్నాము. ఈ భాగస్వామ్యాలు మా వ్యాపార వేదికను విస్తరించడం మాత్రమే కాక, అవి స్థిరమైన భవిష్యత్తుకు పునాది కూడా వేస్తాయి.

800+

PAN ఇండియా శాఖలు

3,70,696

ప్రస్తుత సలహాదారులు (సంఖ్య) (30th Apr, 2018)

20,61,562

ప్రస్తుత సభ్యులు (సంఖ్య) (30th Apr, 2018)

బలాలు:

సాంకేతిక బలం

భారతదేశంలో సహకార రంగం నేడు వికాసాన్ని కోరుకుంటుంది మరియు సాధారణ ప్రజానీకానికి గణనీయమైన ఆర్ధిక ప్రత్యామ్నాయాన్ని అందించుటకు, చాలా ఖర్చుతో కూడిన పద్ధతిలో కంప్యూటింగ్ డిమాండ్లను మద్దతిచ్చే సంస్థ పరమైన సాంకేతికతను వారు యాక్సెస్ చేయుట అవసరం. మనసులో అనుకున్నట్లే, మేము ఒక బలమైన క్లౌడ్ సొల్యూషన్ ప్రొవైడర్ మరియు బలమైన నైపుణ్యం గల ఆదర్శ్ థాట్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ATW) కు మా డేటా సెంటర్ హోస్ట్ అవుట్సోర్స్ చేశాము. వారి డేటా సెంటర్ అనేది అల్ట్రా-ఆధునిక భద్రతా వ్యవస్థలతో టైర్ 2+ రేటెడ్ సౌకర్యం, SMEs, బ్యాంకింగ్, సొల్యూషన్స్ డెవలప్మెంట్ కంపెనీలకు ఆదర్శవంతమైనది, ఇది గుజరాత్, రాజస్థాన్ మరియు MP లో ఉన్నది.

Adarsh Technical Strengh

నాణ్యతా శక్తి

నాణ్యత అనేది మేము ఎప్పుడూ రాజీ పడనిది, ఎల్లప్పుడునూ! మొదటి రోజు నుండే, మేము ఆదర్శ్ క్రెడిట్ లో అనుసరించే ప్రతి ప్రక్రియలో అత్యధిక నాణ్యత ప్రమాణాలను నిర్థారిస్తూనే ఉన్నాము.

CSR కార్యకలాపాలు

కొన్నిసార్లు, సమాజంలో భాగంగా ఉండటం అనేది సరిపోదా! మనం సొసైటీలో ఉంటూ అందుబాటులో ఉన్నవాటిలో సొసైటీని పెంపొందించుకొనేలా శ్రీ ముకేష్ మోడి ఎల్లప్పుడూ విశ్వసించారు. ప్రారంభం నుండి తక్కువ విశేషత కలిగి ఉన్నవారికి ఎల్లప్పుడూ ప్రధాన ప్రాముఖ్యత ఉంటుంది ఇది ACCS వ్యాపార వెదాంతంలో అంతర్భాగంగా మారింది. మనస్సులో దీనిని ఉంచుకొని, దేశవ్యాప్తంగా కమ్యూనిటీల జీవితాల నాణ్యతను మెరుగుపరుచుకునే ఒక మోడల్ సామాజిక సంస్థగా మార్గదర్శక అభివృద్ధి కార్యక్రమాలు ద్వారా జాతీయ ఆందోళన సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆదర్శ్ ఛారిటబుల్ ఫౌండేషన్ (ACF) 2015 లో స్థాపించబడింది. ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మద్దతుతో, ACF ఆరోగ్య, విద్య, జీవనోపాధి మరియు విపత్తు సహాయం వంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
మా CSR కార్యకలాపాలలో ఇప్పటివరకు ఒక సంగ్రహావలోకనం …

 • 500+ రక్త దానం మరియు గ్రూపు శిబిరాల ద్వారా 45,000+ రక్త దాతలు నమోదు చేయుబడ్డారు
 • సిరోహిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను దత్తత తీసుకోవతమైనది
 • తలాసేమియాతో బాధ పడుచున్న అనేక మంది పిల్లలకు మద్దతు చేయడమైనది
 • ఉదయపూర్, సిరోహి మరియు మౌంట్ అబూలో అంబులెన్స్ డొనేట్ చేయడమైనది
 • పాఠశాల మరియు వసతి గృహాల కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమైనది
 • వివిధ పాఠశాలలకు పాఠశాల బస్సు డొనేట్ చేయడమైనది
 • 1700+ మంది యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడమైనది, 500+ మంది యువతకు ఉపాధి కల్పించడమైనది
 • 10 ప్రాంతాల్లో మహిళల స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడమైనది
 • 3 ప్రాంతాల్లో టైలరింగ్ కేంద్రాలు అభివృద్ధి చేయడమైనది
 • నీటి ATM లను ఏర్పరచి మరియు ఆంగన్వాడి పిల్లలకు బొమ్మలు దానం చేయడమైనది
 • 4 ప్రాంతాల్లో ధాన్యం/ అన్నా బ్యాంకుల ఏర్పాటు, అవి. అబూ రోడ్, అజ్మీర్, సిరోహి మరియు ఉదయపూర్
 • కమ్యూనిటీ వంటశాలలను ఏర్పాటు చేయటం మరియు వికలాంగులకు మద్దతు ఇవ్వటం
 • కొనసాగే అత్యవసర మరియు విపత్తు సహాయ కార్యక్రమాలు
 • బ్లడ్ డొనేషన్ యాప్ ప్రారంభించదమైనది
 • శ్రీమతి సుశీలా దేవి ప్రకాష్ రాజ్జీ మోడి బాలికా ఆదర్శ విద్యా మందిర్ లో ఆన్లైన్ విద్య ప్రవేశపెట్టబడినది.

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.