త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్
Adarsh 18 Month Term Deposite

ఆదర్శ్ 18 టర్మ్ డిపాజిట్ ఉత్పత్తి

ఆదర్శ్ 18 అనేది ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఒక టర్మ్ డిపాజిట్ పాడక్ట్. అధిక టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటును అందిస్తున్న, ఈ పథకం 18 నెలల తర్వాత ₹` 5,000 యొక్క ప్రతి పెట్టుబడిపై ` 6,200 పరిపక్వత మొత్తాన్ని ఇస్తుంది.

ఉత్పత్తి రకంటర్మ్ డిపాజిట్
అర్హతఅభ్యర్థి సొసైటీ లో సభ్యుడిగా ఉండాలి
కనిష్ట డిపాజిట్ మొత్తంరూ.5,000 మరియు రూ.100 యొక్క గుణకాలలో
పరిపక్వత విలువప్రతి రూ.5,000 పెట్టుబడి కి రూ.6,200
వ్యవధి18 నెలలు
అకాల చెల్లింపు సౌకర్యంఅందుబాటులో లేదు
నామినేషన్ సౌకర్యంఅందుబాటులో ఉంది
రుణ సదుపాయండిపాజిట్ మొత్తంలో గరిష్టంగా 60%.
* సొసైటీ నిబంధనల ప్రకారం, వడ్డీ రేటు వర్తించవలసి ఉంటుంది

* జూలై 01, 2018 నుంచి అమలులో ఉంది

తరచుగా అడిగే ప్రశ్నలు:

ఆదర్శ్ 18 డిపాజిట్ పథకం యొక్క కాల వ్యవధి ఎంత?

ఆదర్శ్ 18 ఉత్పత్తి యొక్క కాల వ్యవధి 18 నెలలు.

ఆదర్శ్18 యొక్క కనీస పెట్టుబడి మొత్తం ఎంత?

ఆదర్శ్ 18 లో కనీస పెట్టుబడి మొత్తం రూ.5,000 మరియు తరువాత ఈ ఉత్పత్తిలో రూ.100 యొక్క గుణకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఆదర్శ్ 18లో ముందస్తు పరిపక్వతకి ఏదైనా సౌకర్యం ఉందా?

లేదు ! ఈ ఉత్పత్తిలో ముందస్తు పరిపక్వత అనుమతించబడదు.

ఆదర్శ్ 18 లో రుణం కోసం ఏదైనా సౌకర్యం ఉందా?

అవును! ఆదర్శ్18 కు రుణ సదుపాయం అందుబాటులో ఉంది. సభ్యులకు ఆదర్శ్ 18 లోని వారి పెట్టుబడుల మొత్తంలో గరిష్టంగా 60 శాతం రుణం లభిస్తుంది. సొసైటీ యొక్క నియమాల ప్రకారం వడ్డీ రేటు వర్తించబడుతుంది.

అధిక టర్మ్ డిపాజిట్ రేట్లను అందుకోండి :

ఆదర్శ్ క్రెడిట్ వివిధ టర్మ్ డిపాజిట్ పథకాలను అందిస్తోంది, ఇది సభ్యులు వివిధ వ్యవధులలో వారి డబ్బును పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. ఆదర్శ్ 18 అటువంటి టర్మ్ డిపాజిట్ పథకం, ఇది 18 నెలల తక్కువ వ్యవధిలో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఆదర్శ్ క్రెడిట్ సొసైటీ సభ్యులకు మాత్రమే ప్రత్యేకంగా లభిస్తుంది, ఆదర్శ్ 18 సుమారు 10.60% (త్రైమాసిక చక్రవడ్డి ) టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటును ఇస్తుంది.

ఈ 18 నెలల టర్మ్ డిపాజిట్ పథకం లో కనీస పెట్టుబడి మొత్తం రు. 5000 మరియు ఆ తర్వాత, రూ.100ల యొక్క గుణ కాలలో పెట్టుబడి పెట్టవచ్చు . ఆదర్శ్ 18 ,అధిక వడ్డీ రేటే కాకుండా, మీరు పొందగలిగిన ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది . నామినేషన్ సదుపాయం, రుణ లభ్యత మరియు హామీ ఇచ్చిన సురక్షితమైన రాబడులు మొదలైనవి కొన్ని. కావున ఆదర్శ్ 18 పథకం లో నేడే పెట్టుబడి పెట్టండి మరియు దాని ప్రయోజనాలను పొందండి. మరింత తెలుసుకోవడానికి ఒక విచారణ చేయండి.

సూచన: ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

ఆదర్శ్ 18 కోసం ఇప్పుడే విచారణ చేయండి

Name
Email
Phone no
Message

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.