త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్

ఆదర్శ్ బచత్ పత్ర ఒక టర్మ్ డిపాజిట్ ఉత్పత్తి

ఆదర్శ్ బచత్ పత్ర, ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న టర్మ్ డిపాజిట్ ఉత్పత్తి. ఇది 72 నెలల తర్వాత మదుపు చేసిన పెట్టుబడికి రెట్టింపు మొత్తంను ఇస్తుంది.

ఉత్పత్తి రకంటర్మ్ డిపాజిట్
అర్హతఅభ్యర్థి సొసైటీ సభ్యుడిగా ఉండాలి
కనిష్ట డిపాజిట్ మొత్తంరూ.500 మరియు రూ.100 యొక్క గుణిజాలలో
పరిపక్వత విలువప్రతి ₹₹ 1,000 పెట్టుబడికి ₹₹ 2,000
వ్యవధి72 నెలలు
అకాల చెల్లింపు సౌకర్యం3 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండదు, సొసైటీ నిబంధనలు మరియు షరతులు ప్రకారం 3 సంవత్సరాల తర్వాత ఉపసంహరణపై మాత్రమే వడ్డీ రేటు వర్తించబడుతుంది
నామినేషన్ సౌకర్యంఅందుబాటులో ఉంది
రుణ సదుపాయం2 సంవత్సరాల తర్వాత అందుబాటులో ఉంటుంది, డిపాజిట్ మొత్తంలో గరిష్టంగా 60%, సొసైటీ నిబంధనల ప్రకారం వడ్డీ రేట్లు వర్తిస్తాయి

* ఏప్రిల్ 04, 2018 నుంచి అమలులోకి వస్తుంది

తరచుగా అడిగే ప్రశ్నలు

ఆదర్శ్ బచత్ పత్ర యొక్క కాల వ్యవధి ఏమిటి?

ఆదర్శ్ బచత్ పత్ర యొక్క కాల వ్యవధి 72 నెలలు.

ఆదర్శ్ బచత్ పత్ర కు కనీస పెట్టుబడి మొత్తం ఎంత?

ఆదర్శ్ బచత్ పత్ర కు కనీస పెట్టుబడి రూ.500 మరియు తరువాత, రూ.100 యొక్క గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఆదర్శ్ బచత్ పత్రలో ప్రీమెచ్యూరిటీ చెల్లింపు సౌకర్యము కలదా?

కలదు, కిందినియమముల ప్రకారము సభ్యులు ఈ డిపాజిట్పై ప్రీమెచ్యూరిటీ చెల్లింపు పొందవచ్చు:

  • <= 36 నెలలు → ప్రీమెచ్యూరిటీ చెల్లింపు సౌకర్యము అందుబాటులో లేదు

సొసైటీ నిబంధనలు మరియు షరతుల ప్రకారము 3 సంవత్సరాల తరువాత చేసుకొనే ఉపసంహరణకు మాత్రమే వర్తించును

ఆదర్శ్ బచత్ పత్రలో రుణ సదుపాయము కలదా?

అవును! క్రింది నిబంధనల ప్రకారము ఆదర్శ్ బచత్ పత్ర లో రుణ సౌకర్యము అందుబాటులో కలదు:

  • < 36 నెలలు → రుణ సౌకర్యము అందుబాటులో లేదు
  • > 36 నెలలు → ఆదర్శ్ బచత్ పత్రలో సభ్యుని యొక్క పెట్టుబడి మొత్తమునకు గరిష్టంగా 60% వరకూ రుణమును పొందవచ్చు. సొసైటీ నియమముల ప్రకారము వడ్డీరేటు వర్తించబడుతుంది.

మీ పెట్టుబడిని రెట్టింపు చేసే టర్మ్ డిపాజిట్

ఆదర్శ్ బచత్ పత్ర అనునది ఆదర్శ్ యొక్క ఒక ప్రత్యేక పథకము , ఇది మాసభ్యుల కొరకు ప్రత్యేకముగా అందుబాటులో కలదు. ఈ టర్మ్ డిపాజిట్ పథకములో మీడబ్బును పెట్టుబడి పెడితే, మీపెట్టుబడి 72 నెలల వ్యవధిలో రెట్టింపు అవుతుంది.

ఆదర్శ్ బచత్ పత్ర లో మీయొక్క కనీస మొత్తము  `500 ల డిపాజిట్ చేయుటకు అనుమతిస్తుంది. మరియు తరువాత మీరు `100 యొక్క గుణకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. మీకు లభించే లాభము సుమారు 10.03% (త్రైమాసిక చక్రవడ్డీ). అటువంటి పోటీతత్వ ప్రయోజనాలకు అదనముగా, మీరు సొసైటీలోని వర్తించే నియమాలు మరియు నిబంధనల ప్రకారము డిపాజిట్పై ప్రీమెట్యూరిటీ  పొందవచ్చు. ఆదర్శ్ యొక్క టర్మ్ డిపాజిట్లో, మీరు నామినేషన్ మరియు రుణ సదుపాయము వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. కాబట్టి ఆదర్శ్ బచత్ పత్ర లో పెట్టుబడి పెట్టి మీపెట్టుబడులు రెట్టింపు అగుటను చూడండి.

సూచన: ఆదర్శ్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకముగా అందుబాటులో ఉంటాయి.

కోసం ఇప్పుడు వెతకండి ఆదర్శ్ బచత్ పత్ర

Name
Email
Phone no
Message
© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.