Quick Links
Adarsh Triple Term Deposite

ఆదర్శ్ ట్రిపుల్ టర్మ్ డిపాజిట్

ఆదర్శ్ ట్రిపుల్ పథకం, ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఒక టర్మ్ డిపాజిట్ ఉత్పత్తి. అత్యుత్తమ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తూ 144 నెలల తర్వాత ఆదర్శ్ ట్రిపుల్ పెట్టుబడి మొత్తాన్ని మూడు రెట్లు పెంచుతుంది.

ఉత్పత్తి రకంటర్మ్ డిపాజిట్
అర్హతఅభ్యర్థి సొసైటీలో సభ్యుడిగా ఉండాలి
కనిష్ట డిపాజిట్ మొత్తంరూ.500 మరియు దాని తరువాత రూ.100 యొక్క గుణిజాలలో
పరిపక్వత విలువ₹ `3,000 ప్రతి `1,000 పెట్టుబడికి
వ్యవధి 144 నెలలు (12 సంవతరాలు)
అకాల చెల్లింపు సౌకర్యం6 సంవత్సరాల వరకు అందుబాటులో లేదు. సొసైటీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం 6 సంవత్సరాల తర్వాతి ఉపసంహరణపై మాత్రమే వడ్డీ వర్తించబడుతుంది
నామినేషన్ సౌకర్యంఅందుబాటులో ఉంది
రుణ సదుపాయం5 సంవత్సరాల తరువాత అందుబాటులో ఉంటుంది. 5 నుండి 6 సంవత్సరాల వరకు, జమ చేసిన మొత్తంలో గరిష్టంగా 50%, 6 సంవత్సరాల తరువాత, జమ చేసిన మొత్తంలో గరిష్టంగా 60%. సొసైటీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం వడ్డీ రేట్లు వర్తిస్తాయి

* మే 03, 2017 నుంచి అమలులో ఉంది

తరచుగా అడిగే ప్రశ్నలు :

ఆదర్శ్ ట్రిపుల్ కాల వ్యవధి ఎంత?

ఆదర్శ్ ట్రిపుల్ కాల వ్యవధి 144 నెలలు.

ఆదర్శ్ ట్రిపుల్ కోసం కనీస పెట్టుబడి మొత్తం ఎంత?

ఆదర్శ్ ట్రిపుల్ కొరకు కనీస పెట్టుబడి మొత్తం ₹ 500 మరియుతర్వాత, ఈ ఉత్పత్తిలో 100 యొక్క గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఆదర్శ్ లో సభ్యుడు వడ్డీని ఎలా సంపాదించగలడు?

ఈ ఉత్పత్తి యొక్క వడ్డీ రేటు సుమారు 9.26% (త్రైమాసిక చక్రవడ్డి ). ఇది ఆదర్శ్ యొక్క ప్రత్యేక పథకం, దీనిలో సభ్యులు వారి పెట్టుబడి మొత్తంపై మూడింతల మెచూరిటీ పొందవచ్చు.

ఆదర్శ్ ట్రిపుల్ లో ముందస్తు పరిపక్వత కోసం ఏదైనా సదుపాయం ఉందా?

కింది నియమాల ప్రకారం సభ్యులు ఈ డిపాజిట్ ను ముందస్తు పరిపక్వత చేయవచ్చు:

  • 72 నెలలు లేదా అంతకంటే తక్కువ వ్యవధికి ముందస్తు పరిపక్వత సదుపాయం లేదు
  • 100 ల పెట్టుబడికి `150, 72 నుండి 84 నెలలవరకు
  • ₹100 ల పెట్టుబడికి `200, 84 నుంచి 120 నెలలవరకు
  • 100 ల పెట్టుబడికి₹ `250, 120 నెలలకన్నాఎక్కువ

ఆదర్శ్ ట్రిపుల్ లో ఋణ సదుపాయం ఉందా?

అవును! క్రింది నిబంధనల ప్రకారం ఆదర్శ్ ట్రిపుల్ పై రుణ సౌకర్యం అందుబాటులో ఉంది:

  • <48 నెలలు → రుణ సౌకర్యం అందుబాటులో లేదు
  • >48 నుండి 60 నెలలలు →సభ్యుడు ఆదర్శ్ ట్రిపుల్ లో వారి పెట్టుబడి మొత్తంలో గరిష్టంగా 50% రుణాన్ని పొందవచ్చు. సొసైటీ నియమాల ప్రకారం వడ్డీ రేటు వర్తించబడుతుంది.
  • >60 నెలలు →సభ్యుడు ఆదర్శ్ ట్రిపుల్లో వారి పెట్టుబడి మొత్తంలో గరిష్టంగా 60% రుణాన్ని పొందవచ్చు. సొసైటీ నియమాల ప్రకారం వడ్డీ రేటు వర్తించబడుతుంది.

12 సంవత్సరాల్లో మీ పెట్టుబడిని మూడింతలు చేసుకోండి :

ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు ప్రత్యేకంగా ఇచ్చే మరొక ప్రత్యేక టెర్మ్ డిపాజిట్ పథకం ఆదర్శ్ ట్రిపుల్. ఇప్పుడు మీరు కేవలం 144 నెలల (12 సంవత్సరాల) వ్యవధిలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకోవచ్చు. మొదట, మీరు ₹`500 యొక్క కనీసమొత్తం పెట్టుబడి పెట్టాలి మరియు ఆపై `100 గుణిజాలలో మీరు మరింత పెట్టుబడి పెట్టవచ్చు.

మీ డిపాజిట్టును మూడింతలు చేయటానికి, ఆదర్శ్ ట్రిపుల్, టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటును సుమారు 9.26% (త్రైమాసిక చక్రవడ్డి ) అందిస్తుంది. ఈ టర్మ్ డిపాజిట్ పథకం కింద, ఆదర్శ్ కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. సొసైటీ నియమాలు మరియు నిబంధనలకు లోబడి మీ టర్మ్ డిపాజిట్ ను ముందస్తు-పరిపక్వత చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. కాబట్టి, ఆదర్శ్ ట్రిపుల్ లో పెట్టుబడులు పెట్టడంతో మీ పెట్టుబడులు మూడు రెట్లు పెరగడంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం, ఇప్పుడే విచారణ చేయండి!

సూచన: ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

ఆదర్శ్ ట్రిపుల్ కోసం ఇప్పుడే విచారణ చేయండి :

Name
Email
Phone no
Message

© Copyright - Adarsh Credit. 2017 All rights reserved. Designed and developed by Communication Crafts.