త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్

బిటియా సమృద్ధి యోజన

బిటియా సమృద్ధి యోజన అనేది ఆదర్స్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఒక టర్మ్ డిపాజిట్ ఉత్పత్తి.  ఇది 72 నెలల తర్వాత పెట్టుబడికి రెండున్నర రెట్లు వృద్ది అందిస్తుంది.

ఉత్పత్తి రకముటర్మ్ డిపాజిట్
అర్హతఅభ్యర్థి సొసైటీలో సభ్యుడిగా ఉండాలి
కనిష్ట డిపాజిట్ మొత్తము1000 మరియు ఇంకా 100 యొక్క గుణకాలలో
పరిపక్వతా విలువ2500 ప్రతి 1000 పెట్టుబడికి
వ్యవధి72 నెలలు
అకాల చెల్లింపు సౌకర్యంఅందుబాటులో లేదు
నామినేషన్ సౌకర్యంఅందుబాటులో ఉంది
రుణ సదుపాయం2 సంవత్సరాల తర్వాత అందుబాటులో ఉంటుంది, డిపాజిట్ మొత్తానికి 60% గరిష్టంగా, వడ్డీ రేట్లు సొసైటీ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి

* జనవరి 9, 2018 నుండి అమలులో వుంటుంది

తరచుగా అడిగే ప్రశ్నలు

బిటియా సమృద్ధి యోజన కాల వ్యవధి ఏమిటి?

బిటియా సమృద్ధి యోజన యొక్క కాల వ్యవధి 72 నెలలు.

బిటియా సమృద్ధి యోజన కొరకు కనీస పెట్టుబడి మొత్తం ఏమిటి?

బిటియా సమృద్ధి యోజన కొరకు కనీస పెట్టుబడి మొత్తం ` 1,000 మరియు ఆ తరువాత, ఈ ఉత్పత్తిలో ` 100 యొక్క గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

బిటియా సమృద్ధి యోజనలో ముందస్తు పరిపక్వతా చెల్లింపు కొరకు ఏదైనా సదుపాయం ఉందా?

అందుబాటులో లేదు

బిటియా సమృద్ధి యోజనలో రుణం పొందుట కొరకు ఏదైనా సదుపాయం ఉందా?

అవును! కింది నియమాల ప్రకారం బిటియా సమృద్ధి యోజనపై రుణ సదుపాయం అందుబాటులో ఉంది:

  • <24 నెలలు → రుణ సౌకర్యం అందుబాటులో లేదు
  • >24 నెలలు → సభ్యుడు బిటియాసమృద్ధి యోజనలో తన పెట్టుబడి మొత్తంపై గరిష్టంగా 60% రుణం పొందవచ్చు. సొసైటీ నియమాల ప్రకారం వడ్డీ రేటు వర్తించబడుతుంది.

ఉత్తమ పెట్టుబడి పధకం

మేము, ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ లో, మా సభ్యులకు ఉత్తమ ఆర్థిక ఉత్పత్తులను అందిస్తాము. అధిక వడ్డీ రేట్లు మరియు సురక్షిత రాబడి పరంగా ఉత్తమమైనది! మా ఉత్పత్తులు స్థిర జమలు, నెలసరి ఆదాయ పథకం, కరెంట్ మరియు పొదుపు ఖాతా తెరవడం, రోజువారీ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు మరెన్నో. బిటియా సమృద్ధి యోజన మీ భవిష్యత్తు కొరకు ఒక పెట్టుబడి ప్రణాళిక. విద్యార్థుల విద్యను ప్రోత్సహించటానికి మరియు కుటుంబాల యొక్క భవిష్యత్తును కాపాడటానికి ఈ ఉత్పత్తి పరిచయం చేయబడింది.

బిటియా సమృద్ధి యోజన ఒక ప్రత్యేకమైన డిపాజిట్ ఉత్పత్తి, ఇది ఆదర్శ్ క్రెడిట్ సొసైటీ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. అత్యుత్తమ పెట్టుబడి ప్రణాళిక కావడంతో, ఈ ఉత్పత్తి మీ భవిష్యత్తును భద్రపరచడానికి ప్రసిద్ధి చెందింది. ఈ టర్మ్ డిపాజిట్ పథకం యొక్క కాలవ్యవధి 72 నెలలు ఆతర్వాత మీరు మీ యొక్క డిపాజిట్ చేసిన మొత్తానికి 2.5 రెట్లు రాబడి పొందుతారు. ఈ పెట్టుబడి పధకంలో రుణ మరియు నామినేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరింత తెలుసుకోవటానికి, ఇప్పుడే విచారణ జరపండి.

ప్రకటన: సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకంగా ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

బిటియా సమృద్ధి యోజన కొరకు ఇప్పుడే విచారణ చేయండి

Name
Email
Phone no
Message

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.