త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్
Adarsh Current Account

వాడుక ఖాతా

వాడుక ఖాతా (CA) సభ్యులకు అవకాశాల ప్రపంచాన్ని తెరుస్తుంది. ఈ నో ఫ్రిల్స్ వాడుక ఖాతా తమ సభ్యులు సున్నా నిల్వ వద్ద కూడా చురుకుగా ఉండటానికి వీలు కల్పిస్తుంది.

ఆదర్శ వాడుక ఖాతా లక్షణాలు మరియు ప్రయోజనాలు

  • కనిష్ట నిల్వ – శూన్యం (నో ఫ్రిల్స్ ఖాతా)
  • B.P. క్రియేషన్తో ఆటోమేటిక్గా తెరచే సౌకర్యం (క్రొత్త సభ్యుల కోసం)
  • ఏ రుసుములు లేకుండా అపరిమిత లావాదేవీలు
  • SMS సౌకర్యం
  • మొబైల్ అప్లికేషన్ సౌకర్యం
  • ఆదర్శ్ మనీ ద్వారా లేదా NEFT/ RTGS ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ సదుపాయం
  • ఇన్కమింగ్ NEFT సౌకర్యం (` 49,999/-వరకు)
  • ఎటువంటి రుసుము లేకుండా స్టేట్మెంట్ సౌకర్యం
  • సభ్యుల కొరకు వడ్డీ పై TDS మినహాయింపు (ప్రస్తుత IT చట్టం ప్రకారం)

ఆదర్శ్ వాడుక ఖాతా తెరవండి

భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడే క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీలలో ఒకటైన, ఆదర్శ్ క్రెడిట్ వద్ద సభ్యుల కొరకు సురక్షిత ఆర్థిక ఉత్పత్తుల సమూహం ఉంది. మేము, ఆదర్శ్ క్రెడిట్ మా సభ్యుల విలువైన పెట్టుబడులపై అత్యధిక వడ్డీని పొందగలిగే  విధంగా మా ఉత్పత్తులు మరియు సేవలను నిర్మించాము. మా వివిధ ఉత్పత్తుల ద్వారా, మా సభ్యుల సమాజాలను సామాజిక మరియు ఆర్థిక పద్ధతిలో వృద్ధిలో, తీసుకురావటానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నించాము.

వాడుక ఖాతా (CA) మా సభ్యులకు మేము అందించే అతిపెద్ద ఉత్పత్తుల్లో ఒకటి. వాడుక ఖాతా ప్రారంభం వివిధ ప్రయోజనాల సమూహంతో కూడినది. మేము  సున్నా నిల్వ ఖాతా- ‘నో ఫ్రిల్స్ ఖాతా’ తో వాడుక ఖాతాను తెరవడానికి అనుమతిస్తాము. ఎటువంటి చార్జీలు లేకుండా అపరిమిత లావాదేవీలు ,మొబైల్ దరఖాస్తు, SMS సదుపాయం, NEFT మరియు RTGS ద్వారా ఫండ్ బదిలీ, ఛార్జీలు లేకుండా స్టేట్మెంట్ సౌకర్యం మొదలైనవి ఇతర సదుపాయాలు. వాడుక ఖాతాను తెరవడానికి మీ సమీప ఆదర్శ్ శాఖను చేరుకోండి!

సూచన: ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

వాడుక ఖాతా కోసం వివరాలు తెలుసుకోండి.

Name
Email
Phone no
Message
© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.