Quick Links
Adarsh Daily Deposite

రోజువారీ జమా

అతి  చిన్న పొదుపు కూడా ఒక అవసరానికి ఆదుకొంటుంది. రోజువారీ జమా పథకం అనేది అదే తత్వంపై పనిచేసే ప్రముఖ ఉత్పత్తి. రోజుకు అతి చిన్న మొత్తం ₹₹10 తో కూడా, మీరు DD స్కీమ్ ద్వారా తగినంత డబ్బును  అద్భుతమైన వడ్డీ రేటుతో పొదుపు చేయవచ్చు. ఇది  ప్రముఖంగా పిగ్మి జమా అని పిలువబడుతుంది.

కాల వ్యవధి (నెలలలో)వడ్డీ రేటు (సంవత్సరానికి % లో)
128.00
2410.00

కనీస మొత్తం `₹ 10 లేదా ` ₹5 యొక్క గుణ కాలలో
వడ్డీ రేట్లు మే 03, 2017 నుండి అమలులోకి వస్తాయి
వడ్డీ రోజువారీ ఉత్పత్తులపై ఆధారపడుతుంది

తరచూ అడుగు ప్రశ్నలు

పునరావృత జమా యొక్క వ్యవధి?

ఒక డైలీ జమా పథకానికి కనిష్ట వ్యవధి 1 సంవత్సరం మరియు గరిష్ట వ్యవధి 2 సంవత్సరాలు.

రోజువారీ జమా పథకానికి కనీస పెట్టుబడి మొత్తం ఎంత?

రోజువారీ జమా పథకానికి కనీస పెట్టుబడి మొత్తం రూ.10 మరియు దాని తరువాత, రూ.5/- యొక్క గుణకాలు.

రోజువారీ జమా పథకం లో ఒక సభ్యుడు ఎంత వడ్డీ సంపాదించగలడు?

ఉత్పత్తి యొక్క వడ్డీ రేటు 1 సంవత్సరానికి 8% మరియు 2 సంవత్సరాలకు 10%

రోజువారీ జమా పథకంలో ముందస్తు పరిపక్వత కోసం ఏదైనా సౌకర్యం ఉందా?

కింది నియమాల ఆధారంగా ముందస్తు పరిపక్వత సదుపాయం అందుబాటులో ఉంది:-

(ఎ) DDS 01 సంవత్సరము:-

  • <= 03 నెలలు → అందుబాటులో లేదు
  • > 03 నుండి 05 నెలలు →వడ్డీ లేకుండా అనుమతించబడును, సేవా రుసుములో తగ్గింపు- 3% మరియు రూ.30/-
  • > 5 నుండి 7 నెలల → వడ్డీ లేకుండా అనుమతించబడును, రూ.30/- స్థిరమైన ఛార్జ్ తగ్గింపు
  • > 07 నుండి 09 నెలలు → 3% వడ్డీతో అనుమతించబడును, రూ.30/- స్థిరమైన ఛార్జ్ తగ్గింపు
  • > 09 T = 11 నెలలు → 4% వడ్డీతో అనుమతించబడును, రూ.30/- స్థిరమైన ఛార్జ్ తగ్గింపు
  • > 11 నుండి 12 నెలలు→ 5% వడ్డీతో అనుమతించబడును, రూ.30/- స్థిరమైన ఛార్జ్ తగ్గింపు

(బి ) DDS 02 సంవత్సరాలు :-

  • <= 13 నెలలు → అందుబాటులో లేదు
  • > 13 నుండి 18 నెలలు → 3% వడ్డీతో అనుమతించబడును, రూ.30/- స్థిరమైన ఛార్జ్ తగ్గింపు
  • >18 నుండి 24 నెలలు → 4% వడ్డీతో అనుమతించబడును, రూ.30/- స్థిరమైన ఛార్జ్ తగ్గింపు

రోజువారీ జమా పథకం లో రుణ సౌకర్యం ఉందా?

అవును! రోజువారీ జమా స్కీముకు రుణ సౌకర్యం అందుబాటులో ఉంది. DDS (కనీస జమా నిల్వ రూ.1000/-) లో తమ పెట్టుబడి మొత్తంలో సభ్యులు గరిష్టంగా 60% రుణాన్ని పొందవచ్చు. సొసైటీ నియమాల ప్రకారం వడ్డీ రేటు వర్తించబడుతుంది.

వయో వృద్ధులు మరియు మహిళలకు వడ్డీరేటులో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయా?

లేదు! ఈ ఉత్పత్తిలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి , కాబట్టి వయో వృద్ధులు మరియు మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో లేవు.

DD పథకంలో పెట్టుబడి పెట్టండి

రోజువారీ జమా పథకం (DD) సభ్యులకు ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ అందించింది. ఆదర్శ్ క్రెడిట్ యొక్క DD పథకం సభ్యులందరూ, ప్రతిరోజూ నిర్వచించిన కాలానికి తక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా క్రమంగా డబ్బును ఆదాచేయడానికి వీలు కల్పిస్తుంది మా DD పథకం అతి తక్కువ మొత్తం `10 మరియి ₹` 5 యొక్క గుణిజాలలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఆదర్శ్ క్రెడిట్ యొక్క DD పథకం లో, మీరు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాల వ్యవధికి పెట్టుబడి పెట్టవచ్చు. రోజువారీ జమా పథకం కింద, మీరు 1 సంవత్సరానికి 8% వడ్డీ రేటును మరియు 2 సంవత్సరాలకు 10% పొందవచ్చు. ప్రముఖంగా పిగ్మి డిపాజిట్టుగా పిలువబడే రోజువారీ జమా పథకం, రోజువారీ పొదుపులే కాకుండా రుణ సౌకర్యాన్ని మరియు ముందస్తు పరిపక్వత సౌకర్యాలను కూడా కలిగి ఉంది. కావున రండి, మీ డబ్బుని చిన్న భాగాల్లో పెట్టుబడి పెట్టండి మరియు మీ పెట్టుబడి చిన్నది నుండి పెద్దదిగా పెరిగేలా చూడండి!

సూచన: ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమే  సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

రోజువారీ జమా కోసం ఇప్పుడే వివరాలు తెలుసుకోండి

Name
Email
Phone no
Message

© Copyright - Adarsh Credit. 2017 All rights reserved. Designed and developed by Communication Crafts.