పరిస్థితులు ఎలా ఉన్నా, మమ్మల్ని ముందుకు కొనసాగేలా చేసింది మా పెట్టుబడిదారులే! అందువల్ల, ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ లోని అన్ని ప్రక్రియలు, విధానాలు మరియు ఫలితాలలో పూర్తి పారదర్శకత కలిగి ఉండటం మా బాధ్యత. ఇక్కడ కొన్ని నివేదికలు ACCS యొక్క అద్భుతమైన వికాసాన్ని ఒక కథగా వివరణాత్మకంగా తెలియజేస్తున్నాయి.