సభ్యత్వం

మా సభ్యత్వం ఎలా పనిచేస్తుంది?

ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్లో మీరు సభ్యుడిగా ఉండటానికి, సొసైటీలో కనీసం ` 10 రూపాయలు విలువగల షేర్ కోసం అప్లై చేసి ఉండాలి, దాని కేటాయింపు కోసం సొసైటీ యాజమాన్యంచే ఆమోదం పొంది ఉండాలి. వివిధ ఇతరేతర హక్కుల కంటే, ఇది సంస్థ యొక్క నిర్వహణ ప్రక్రియ (వార్షిక సాధారణ సమావేశం) A. G. M. లో పాల్గొనడానికి మీకు హక్కు కలిగిస్తుంది. సొసైటీ యొక్క పనితీరును మెరుగుపర్చడానికి మీరు మీ సలహాలను కూడా పోస్ట్ చేయవచ్చు. మా సొసైటీ మంచిగా శుద్ధి చేయబడిన యంత్రం లాగా పనిచేస్తుంది మరియు సభ్యులందరినీ మేము “ఆదర్శ పరివార్ “లో భాగంగా వ్యవహరిస్తాము. ఈ చొరవ యొక్క లక్ష్య సాధన కారణంగా, ఆర్థిక సహాయం ద్వారా మా సభ్యత్వ సంక్షేమమును నిర్ధారించడానికి మేము కట్టుబడి ఉంటూ, మా యొక్క జీవిత ప్రమాణాలను మెరుగుపరుచుకుంటాము మరియు సాధ్యమయ్యే అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఆర్థిక సేవలన్నింటినీ చాలా ఒకే చోట అందిస్తాము.

Adarsh Membership Work
Adarsh Who can be a Member

సొసైటీలో ఎవరు సభ్యులు కావచ్చు?

18 ఏళ్ల వయస్సు నిండిన ఏ వ్యక్తి అయినా, ఏ ఇతర క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీలో సభ్యులు కానివారు, ఏదైనా నేరారోపణ క్రింద న్యాయస్థానం ద్వారా శిక్షింపబడనివారు, భారతదేశం యొక్క నివాసి (అండమాన్ మరియు నికోబార్ దీవులు, దాద్రా మరియు నాగర్ హవేలీ మరియు లక్షద్వీప్ మినహా) అయి ఉండాలి.

సొసైటీలో ఒక సభ్యుడిగా ఎలా చేరవచ్చు?

దరఖాస్తుదారు సొసైటీ యొక్క సభ్యత్వం కోసం పేర్కొన్న దరఖాస్తు ఫారాన్ని సొసైటీ యొక్క ఏదైనా శాఖలో అయినా లేదా సలహాదారు అయిన ఆదర్శ్ మనీ మొబైల్ అప్లికేషన్ ద్వారా, KYC పత్రాలు మరియు ఆధార్ కార్డుతో సహా, తప్పనిసరిగా కనీసం  `10/- షేర్ కోసం ఒక దరఖాస్తుతో సహా ఫారమును సమర్పించవచ్చు. యోగ్యత నిబంధనలను అనుసరించి, దరఖాస్తుదారునికి ` 10/-ల ఒక షేర్ కేటాయించబడుతుంది. సభ్యులు ఖచ్చితంగా మరిన్ని షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అవి సొసైటీ ఆమోదంతో మీకు కేటాయించబడతాయి.

Adarsh How can One Join
Note

* సభ్యుల దరఖాస్తులను ఆమోదించుట/ తిరస్కరించే హక్కులు సొసైటీ యాజమాన్యానికి ప్రత్యేకించబడ్డాయి.

సభ్యత్వం పొందే ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొండి

ఆన్లైన్లో విచారణ చేయండి