త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్
Adarsh Monthly Income

నెలసరి ఆదాయం

నెలవారీ ఆదాయ పథకం (MIS) అనేది ఒక ప్రత్యేకమైన పథకం, ఇందులో సభ్యులు ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు మరియు కాలవ్యవధి ముగింపు వరకు మా పోటీతత్వ MIS వడ్డీ రేటులో ప్రతీ నెల రాబడి పొందవచ్చు. సభ్యులు పెట్టుబడి మొత్తాన్ని కాలవ్యవధితో పాటు ఎంచుకోవచ్చు మరియు దానిపై వడ్డీని సంపాదించవచ్చు.

వ్యవధి వడ్డీ రేటు (వార్షిక) ప్రత్యేక వడ్డీ రేటు (ఏక మొత్తం పెట్టుబడిపై)
`15 లక్షలు మరియు ఆపైన కానీ `50 లక్షలు కంటే తక్కువ `50 లక్షలు మరియు ఆపైన కానీ `1 కోటి కంటే తక్కువ `1 కోటి మరియు ఆపైన
సాధారణ సభ్యులు స్త్రీలు మరియు వయోవృద్ధులు సాధారణ సభ్యులు స్త్రీలు మరియు వయోవృద్ధులు సాధారణ సభ్యులు స్త్రీలు మరియు వయోవృద్ధులు సాధారణ సభ్యులు స్త్రీలు మరియు వయోవృద్ధులు
1 సంవత్సరం 8.50% 9.50% 8.75% 9.75% 9.00% 10.00% 9.25% 10.25%
2 సంవత్సరాలు 8.50% 9.50% 8.75% 9.75% 9.00% 10.00% 9.25% 10.25%
3 సంవత్సరాలు 9.00% 10.00% 9.25% 10.25% 9.50% 10.50% 9.75% 10.75%
4 సంవత్సరాలు 9.00% 10.00% 9.25% 10.25% 9.50% 10.50% 9.75% 10.75%
5 సంవత్సరాలు 9.50% 10.50% 9.75% 10.75% 10.00% 11.00% 10.25% 11.25%
6 సంవత్సరాలు 9.50% 10.50% 9.75% 10.75% 10.00% 11.00% 10.25% 11.25%

ప్రత్యేక వడ్డీ రేట్లు*

నెలవారీ ఆదాయం పథకం కింద మహిళలకు 1.00% అదనపు వడ్డీ
నెలవారీ ఆదాయ పథకం కింద వయోవృద్ధులకు (50 ఏళ్లలోపు వయస్సు ఉన్న సభ్యులకు) 1.00% అదనపు వడ్డీ.
*సొసైటీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం ప్రత్యేక వడ్డీ రేట్లు వర్తిస్తాయి
వడ్డీ రేట్లు ఏప్రిల్ 01, 2018 నుండి అమలులోకి వస్తాయి

తరచుగా అడిగే ప్రశ్నలు

నెలవారీ ఆదాయ పథకం యొక్క వ్యవధి ఏమిటి?

మా నెలవారీ ఆదాయ పథకం వివిధ వ్యవధులలో అనగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మరియు 6 సంవత్సరాల గరిష్ట వ్యవధిలో అందుబాటులో ఉన్నది.

నెలవారీ ఆదాయ పథకానికి కనీస పెట్టుబడి మొత్తం ఏమిటి?

నెలవారీ ఆదాయ పథకం కోసం పెట్టుబడి కనీస మొత్తం రూ.10,000 మరియు దాని తరువాత, మొత్తంపై రూ.1,000 యొక్క గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

నెలవారీ ఆదాయ పథకంలో ఏదైనా రుణ సదుపాయం కలదా?

1 మరియు 2 సంవత్సరాల పథకంలో:

 • 1 మరియు 2 సంవత్సరాల పథకంలో: డిపాజిట్ చేసిన మొత్తంలో గరిష్టంగా 60% వరకూ.

3 సంవత్సరాల పథకంలో:

 • 3 సంవత్సరాల పథకంలో: 1 సంవత్సరం వరకు రుణ సదుపాయం అందుబాటులో లేదు.
 • 3 సంవత్సరాల పథకంలో: 1 సంవత్సరం తరువాత డిపాజిట్ చేసిన మొత్తంపై గరిష్టంగా 60% వరకూ.

4 సంవత్సరాల పథకం

 • 4 సంవత్సరాల పథకంలో: 1 సంవత్సరం వరకు రుణ సదుపాయం అందుబాటులో లేదు.
 • 4 సంవత్సరాల పథకంలో: 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసిన మొత్తంపై గరిష్టంగా 50% వరకూ.
 • 4 సంవత్సరాల పథకంలో: 2 సంవత్సరాల తరువాత గరిష్టంగా డిపాజిట్ చేసిన మొత్తంపై గరిష్టంగా 60% వరకూ.

5 సంవత్సరాల పథకంలో:

 • 5 సంవత్సరాల పథకంలో: 2 సంవత్సరాల వరకు రుణ సదుపాయం అందుబాటులో లేదు.
 • 5 సంవత్సరాల పథకంలో: 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసిన మొత్తంపై గరిష్టంగా 50% వరకూ.
 • 5 సంవత్సరాల పథకంలో: 3 సంవత్సరాల తరువాత డిపాజిట్ మొత్తంపై గరిష్టంగా 60% వరకూ.

6 సంవత్సరాల పథకం

 • 6 సంవత్సరాల పథకంలో: 3 సంవత్సరాల వరకు రుణ సదుపాయం అందుబాటులో లేదు.
 • 6 సంవత్సరాల పథకంలో: 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వరకు డిపాజిట్ మొత్తంపై గరిష్టంగా 50% వరకూ.
 • 6 సంవత్సరాల పథకంలో: 4 సంవత్సరాల తరువాత డిపాజిట్ మొత్తంపై గరిష్టంగా 60% వరకూ.

సొసైటీ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం వడ్డీ రేటు వర్తించబడుతుంది.

నెలసరి ఆదాయం పథకంలో ముందస్తు ప్రీమెచ్యూరిటీ చెల్లింపు సదుపాయం కలదా?

సభ్యులు క్రింది నిబంధనల ప్రకారం ఈ డిపాజిట్పై ప్రీమెచ్యూరిటీ చెల్లింపు పొందవచ్చు: –

 • (ఎ) 01 సంవత్సరపు డిపాజిట్ పై: – సభ్యుడు 6 నెలలు తర్వాత ప్రీమెచ్యూరిటీ చెల్లింపు పొందవచ్చు
 • (బి) 02 సంవత్సరాల డిపాజిట్ పై: – సభ్యుడు 12 నెలల తర్వాత ప్రీమెచ్యూరిటీ చెల్లింపు పొందవచ్చు
 • (సి) 02 సంవత్సరాల పైబడిన డిపాజిట్ పై: – సభ్యుడు 24 నెలలు తర్వాత ప్రీమెచ్యూరిటీ చెల్లింపు పొందవచ్చు

నెలవారీ ఆదాయ పథకంలో ఏదైనా రుణ సౌకర్యం ఉందా

అవును! నెలవారీ ఆదాయం పథకంలో రుణ సౌకర్యం అందుబాటులో ఉంది. సభ్యులు వారి పెట్టుబడి మొత్తంపై గరిష్టంగా 60% వరకూ రుణాన్ని పొందవచ్చు. సంఘం యొక్క నియమాల ప్రకారం వడ్డీ రేటు వర్తించబడుతుంది.

వయో వృద్ధులు మరియు మహిళలకు వడ్డీరేటులో ఏమైనా ప్రత్యేక ప్రయోజనం ఉందా?

అవును! మహిళల కోసం 0.50% ప్రత్యేక ప్రయోజనం మరియు వయో వృద్ధులకు 1% వడ్డీ రేటు ఇవ్వబడినది. ఒక స్త్రీ కూడా ఒక వయో వృద్ధురాలు అయితే, అప్పుడు ఆమెకు ఒక ప్రయోజనం మాత్రమె లభిస్తుంది.

వడ్డీ లెక్కింపు కోసం విలువ తేదీ మరియు పరిపక్వ తేదీలు చేర్చబడివవా?

వడ్డీ లెక్కింపు కోసం ప్రారంభ తేదీ చేర్చబడింది అలాగే పరిపక్వత తేదీ చేర్చబడలేదు.

ఉత్తమ నెలవారీ ఆదాయ పథకం (MIS)

ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ యొక్క ఇతర పెట్టుబడి పథకాల మాదిరిగా, MIS కూడా సురక్షితమైన రాబడికి హామీ ఇస్తోంది. మా నెలవారీ ఆదాయం పథకం అనేది ఒక ప్రత్యేక పథకం, ఇందులో సభ్యులు ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు మరియు నిర్దిష్ట కాలవ్యవధి ముగింపు వరకు ప్రత్యెక MIS వడ్డీ రేటుతో సహా ప్రతీ నెల రాబడి పొందవచ్చు. పెట్టుబడి మొత్తాన్ని మరియు కాలవ్యవధిని సభ్యుడు ఎంచుకోవచ్చు మరియు దానిపై వడ్డీని సంపాదించవచ్చు.

మేము, ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ వద్ద, మీరు 1 సంవత్సరం నుండి మరియు గరిష్టంగా 6 సంవత్సరాల వరకూ  కాల వ్యవధి గల MIS క్రింద పెట్టుబడి చేసుకొనే సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. MIS కనీస పెట్టుబడి మొత్తం `10,000 గానే ఉంటుంది మరియు అంతేకాక, దానిపై మీరు `1000 యొక్క గుణకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. మేము మీకు 8% నుండి 11.25% వరకు వివిధ MIS వడ్డీ రేట్లు అందిస్తున్నాము. అటువంటి అధిక వడ్డీ రేటుతో, ఆదర్శ్ మీకు ఉత్తమ నెలవారీ ఆదాయం పథకాన్ని అందిస్తుంది. MIS లో నేడే పెట్టుబడి పెట్టండి!

మీరు `15 లక్షల నుంచి `1 కోటి వరకు గల ఏక మొత్తాల పెట్టుబడులను పెట్టాలనుకుంటే, మా యొక్క ప్రత్యేకమైన మరియు అధిక వడ్డీ రేట్లు పొందుతారు.

సూచన: ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు మాత్రమె సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

నెలవారీ ఆదాయం కోసం ఇప్పుడే వివరాలు తెలుసుకోండి

Name
Email
Phone no
Message
© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.