త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్

ACCS లిమిటెడ్ లో మేము సభ్యులతో మాత్రమే పని చేస్తాము

  • చట్టం ప్రకారం, అతడు/ ఆమె ఒక చట్టబద్దమైన ఒప్పందంలోకి ఉన్నపుడు, సొసైటీలో పనిచేసే ప్రాంతం లోపల నివసిస్తుండడం లేదా ఏదైనా వృత్తి/ సేవలో నిమగ్నమై ఉండేలా ఎవరైనా వ్యక్తి సభ్యుడిగా అనుమతించబడవచ్చు.
  • ప్రతి సభ్యుడు కనీసం రూ. 10/-లు విలువ గల షేర్ కలిగి ఉండాలి. అలాగే 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకూ వ్యవధి గల వివిధ మూలధన పెట్టుబడి పథకాలను మేము కలిగి ఉన్నాము.
  • వ్యవధి ముగిసిన తరువాత, పరిపక్వ తేదీ నాడు పెట్టుబడి మొత్తాన్ని ఉపసంహరణ చేసుకోవచ్చు మరియు ఉపసంహరణ ఫారాన్ని సమర్పించిన కొద్ది నిమిషాల తరువాత పెట్టుబడి మొత్తం సంబంధిత పొదుపు ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది.
  • సొసైటీలోని ప్రతి సభ్యునికి అతను/ ఆమె కలిగి ఉన్న వాటాల సంఖ్యతో సంబంధం లేకుండా, సాధారణ సమావేశంలో ఒక ఓటు వేయు హక్కు ఉంటుంది.
  • సభ్యుడి మరణం జరిగిన సందర్భంలో వాటా మూలధన పెట్టుబడి మొత్తం అతని/ ఆమె తరపున నామినీగా నియమించబడిన వ్యక్తికీ బదిలీ చేయబడుతుంది. సొసైటీ సభ్యుల రిజిస్టర్లో నామినీ యొక్క పేరు సరిగ్గా నమోదు చేయబడనంతవరకు బదిలీ పూర్తి కాదు.
  • వాటా మూలధనంలో పెట్టబడిన వారి పెట్టుబడిపై సభ్యులకు సొసైటీచే డివిడెండ్ చెల్లించబడుతుంది.

గత పది సంవత్సరాలుగా ఆదర్శ్ క్రెడిట్ ద్వారా చెల్లించిన డివిడెండ్ వివరాలు క్రింద నీయబడినవి:

ఆర్థిక సంవత్సరంప్రకటించబడిన డివిడెండ్
2008-200922% 
2009-201049% 
2010-201150% 
2011-201225% 
2012-201320% 
2013-201420%
2014-201520%
2015-201615% 
2016-201716% 
2017-201816% 
© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.