త్వరిత అందుబాటు కోసం ఉపయోగపడే లింక్

SIP

SIP ఖాతా ప్రతి నెలా సభ్యుని యొక్క ఒక స్థిరమైన వాయిదాను జమ చేసేలా అనుమతిస్తుంది, పరిపక్వతా సమయంలో దీనిపై వారు ఒక సంచిత మొత్తాన్ని (వార్షిక మొత్తం) తిరిగి పొందుతారు. ఆదర్శ్ SIP కాల వ్యవధిని బట్టి SIP వడ్డీ రేట్లు అందిస్తుంది.

నెలకు ` 100 పెట్టుబడి కోసం:

వ్యవధి (నెలల్లో)వడ్డీ రేటు (సంవత్సరానికి%)పరిపక్వతా మొత్తం (` 100 లో)1000 త్రైమాసిక జమాపై లభించే పరిపక్వతా మొత్తం 1000 అర్థ వార్షిక జమాపై లభించే పరిపక్వతా మొత్తం
1211.001,272.004,275.00NA
2411.502,696.009,068.004,595.00
3612.004,312.0014,510.007,356.00
4812.006,108.0020,551.0010,419.00
6012.508,221.0027,670.0014,036.00
7212.7510,610.0035,718.0018,122.00
12013.0023,660.0079,665.0040,431.00

వడ్డీ రేట్లు జనవరి 19, 2019 నుండి అమలులోకి వస్తాయి
* NACH (నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్) ద్వారా SIP ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

SIP డిపాజిట్ పథకం యొక్క కాలవ్యవధి ఎంత?

SIP డిపాజిట్ కోసం, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల గరిష్ట పదవీకాలం వంటి వివిధ కాల వ్యవధులు అందుబాటులో ఉన్నాయి.

SIP డిపాజిట్ పథకానికి కనీస పెట్టుబడి మొత్తం ఎంత?

నెలవారీ డిపాజిట్ – SIP కొరకు కనీస మొత్తం పెట్టుబడి ` 100 మరియు దాని తరువాత ` 50 / – యొక్క గుణకాలు.
త్రైమాసిక మరియు అర్థ వార్షిక జమ – SIP కోసం కనీస మొత్తం పెట్టుబడి ` 1000 మరియు దాని తరువాత ` 500/- యొక్క గుణకాలు.

SIP డిపాజిట్ పథకంలో ఒక సభ్యుడు ఎంత వడ్డీని సంపాదించగలరు?

ఉత్పత్తి యొక్క వడ్డీ రేటు క్రింది విధంగా ఉంటుంది: –

 • 1 సంవత్సరం – 11.00% వార్షిక చక్ర వడ్డీ
 • 2 సంవత్సరాలు – 11.50% వార్షిక చక్ర వడ్డీ
 • 3 సంవత్సరాలు – 12.00% వార్షిక చక్ర వడ్డీ
 • 4 సంవత్సరాలు – 12.00% వార్షిక చక్ర వడ్డీ
 • 5 సంవత్సరాలు – 12.50% వార్షిక చక్ర వడ్డీ
 • 6 సంవత్సరాలు – 12.75% వార్షిక చక్ర వడ్డీ
 • 10 సంవత్సరాలు – 13.00% వార్షిక చక్ర వడ్డీ

SIP డిపాజిట్ పథకంలో ముందస్తు పరిపక్వతా చెల్లింపు కోసం ఏదైనా సదుపాయం ఉందా?

ఈ క్రింది నియమాల ప్రకారం సభ్యులు ఈ డిపాజిట్ను ముందస్తు పరిపక్వతా చెల్లింపుగా చేసుకోవచ్చు: –

ఎ) 12 నెలల వ్యవధి గల పథకం కోసం:

 • 6 నెలల వరకు అనుమతి లేదు
 • 6 నెలలు నుండి 9 నెలలు వరకు ముందస్తు పరిపక్వతా చెల్లింపుపై ఎలాంటి వడ్డీ చెల్లించబడదు. సేవా రుసుములు 2% మరియు స్టేషనరీ ఖర్చు ` 30/- వసూలు చేయబడుతుంది.
 • 9 నెలలు తరువాత నుండి 12 నెలలు వరకు గల ఖాతాలకు ముందస్తు పరిపక్వతా చెల్లింపు కోసం, 3% సాధారణ వడ్డీ రేటుతో వడ్డీ చెల్లించబడుతుంది మరియు ` 50/- స్టేషనరీ ఖర్చు వసూలు చేయబడుతుంది.

B) 24 నెలల వ్యవధి గల పథకం కోసం:

 • 12 నెలలు వరకు: ముందస్తు పరిపక్వతా చెల్లింపు అనుమతించబడదు.
 • 12 నెలలు తర్వాత నుండి 18 నెలలు వరకు: వార్షిక వడ్డీ రేటు 2%
 • 18 నెలలు తర్వాత నుండి 24 నెలలు వరకు: వార్షిక వడ్డీ రేటు 3%

(సి) 36 నెలల వ్యవధి గల పథకం కోసం:

 • 18 నెలల వరకు: ముందస్తు పరిపక్వతా చెల్లింపు అనుమతించబడదు.
 • 18 నెలలు తరువాత నుండి 24 నెలలు వరకు: వార్షిక వడ్డీ రేటు 2%
 • 24 నెలలు తర్వాత నుండి 36 నెలలు వరకు: వార్షిక వడ్డీ రేటు 3%

(D) 48 నెలల కాల వ్యవధి గల పథకం కోసం:

 • 24 నెలల వరకు: ముందస్తు పరిపక్వతా చెల్లింపు అనుమతించబడదు
 • 24 నెలలు తర్వాత 36 నెలలు వరకు: వార్షిక వడ్డీ రేటు 2%
 • 36 నెలలు తర్వాత 48 నెలలు వరకు: వార్షిక వడ్డీ రేటు 3%

(E) 60 నెలలు మరియు 72 నెలల వ్యవధి గల పథకం కోసం :

 • 36 నెలల వరకు: ముందస్తు పరిపక్వతా చెల్లింపు అనుమతించబడదు
 • 36 నెలల తరువాత 48 నెలల వరకు: వార్షిక వడ్డీ రేటు 3%

(F) 120 నెలల వ్యవధి గల పథకం కోసం:

 • 60 నెలల వరకు: ముందస్తు పరిపక్వతా చెల్లింపు అనుమతించబడదు
 • 60 నెలల తరువాత: వార్షిక వడ్డీ రేటు 3%

SIP డిపాజిట్ పథకంలో రుణం పొందుట కోసం ఏదైనా సదుపాయం ఉందా?

కింది నియమాల ప్రకారం రుణ సౌకర్యం అందుబాటులో ఉంది: –

సాధారణ నెలవారీ SIP పథకం:

(A) 12 నెలలు మరియు 24 నెలల వ్యవధి గల పథకాల కోసం:

6 నెలల తర్వాత (6 వాయిదాలు అందిన తరువాత): డిపాజిట్ మొత్తంలో  60% వరకు.

(B) 36 నెలలు మరియు 48 నెలల వ్యవధి గల పథకాల కోసం:

12 నెలల తర్వాత (12 వాయిదాలు అందిన తరువాత) : డిపాజిట్ మొత్తంలో 60% వరకు.

(C) 60 నెలలు మరియు 72 నెలల వ్యవధి గల పథకాల కోసం:

24 నెలల తరువాత (24 వాయిదాలు అందిన తరువాత): డిపాజిట్ మొత్తంలో 60% వరకు.

(D) 120 నెలల వ్యవధి గల పథకం కోసం:

60 నెలల తర్వాత (60 వాయిదాలు అందిన తరువాత): డిపాజిట్ మొత్తంలో 60% వరకు.

త్రైమాసిక SIP పథకం:

(A) 12 మరియు 24 నెలల వ్యవధి గల పథకం కోసం:

6 నెలల తరువాత (2 వాయిదాలు అందిన తరువాత): డిపాజిట్ మొత్తంపై 60% వరకు.

(B) 36 మరియు 48 నెలల వ్యవధి గల పథకాల కోసం:

12 నెలల తర్వాత (4 వాయిదాలు అందిన తరువాత): డిపాజిట్ మొత్తంలో 60% వరకు.

(C) 60 మరియు 72 నెలల వ్యవధి గల పథకాల కోసం

24 నెలల తర్వాత (8 వాయిదాలు అందిన తరువాత): డిపాజిట్ మొత్తంలో 60% వరకు.

(D) 120 నెలల వ్యవధి గల పథకం కోసం:

60 నెలలు (20 వాయిదాలు అందిన తరువాత): డిపాజిట్ మొత్తంలో 60% వరకు.

అర్థ వార్షిక SIP పథకం:

(A) 24, 36 మరియు 48 నెలల వ్యవధి గల పథకాల కోసం:

12 నెలలు తరువాత (2 వాయిదాలు అందిన తరువాత): డిపాజిట్ మొత్తంలో 60% వరకు.

(B) 60 మరియు 72 నెలలు వ్యవధి గల పథకాల కోసం:

24 నెలల తర్వాత (4 వాయిదాలు అందిన తరువాత): డిపాజిట్ మొత్తంలో 60% వరకు.

(C) 120 నెలల వ్యవధి గల పథకాల కోసం:

60 నెలలు తరువాత (10 వాయిదాలు అందిన తరువాత): డిపాజిట్ మొత్తంలో 60% వరకు

ఏవైనా ప్రత్యేక రేట్లు ఉన్నాయా?

లేదు! వడ్డీ రేటు ఈ ఉత్పత్తిలో స్థిరంగా ఉంటుంది కాబట్టి వయో వృద్ధులు మరియు మహిళలకు ప్రత్యేక ప్రయోజనం ఏమియూ లేదు.

SIP డిపాజిట్ పథకంలో సభ్యులు చెల్లించని వాయిదాలకు రుసుములు ఏమిటి?

నెలవారీ డిపాజిట్ – వాయిదాలు క్రమ పద్ధతిలో జమ చేయబడనిచో వారానికి వందకు ` 1.50 చొప్పున రుసుము వసూలు చేయబడును.
త్రైమాసిక – వాయిదాలు క్రమ పద్ధతిలో జమ చేయబడనిచో వారానికి వందకు ` 4.50 చొప్పున రుసుము వసూలు చేయబడును.
అర్థ వార్షిక – వాయిదాలు క్రమ పద్ధతిలో జమ చేయబడనిచో వారానికి వందకు ` 9.00 చొప్పున రుసుము వసూలు చేయబడును .

గొప్ప SIP వడ్డీ రేట్లను పొందండి

ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎల్లప్పుడూ అత్యంత పోటీతత్వ ఆర్ధిక ఉత్పత్తులను అందించడంలో విశ్వసిస్తుంది. ఎల్లప్పుడూ మేము మీకు ఉత్తమ వడ్డీ రేట్లు అందజేస్తాము. SIP మా ఇతర పెట్టుబడి పధకాల మాదిరిగానే ఉంటుంది. ఈ పథకంలో కూడా, మేము గొప్ప SIP వడ్డీ రేట్లు అందిస్తాము.

మీరు మా SIP స్కీమ్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మూడు వేర్వేరు పథకాలు ఉన్నాయి:

 • నెలవారీ: ప్రతీ నెల ఒక స్థిర వాయిదాను డిపాజిట్ చేయండి
 • అర్థ-వార్షిక: ప్రతీ 6 నెలలకు ఒక స్థిర వాయిదాను డిపాజిట్ చేయండి
 • త్రైమాసిక: ప్రతీ 3 నెలలకు ఒక స్థిర వాయిదాను డిపాజిట్ చేయండి

మీరు ఎంచుకున్న SIP పథకం ప్రకారం, మీరు చేల్లించవలసిన వాయిదాలపై పరిపక్వతా సమయానికి సంచిత రాబడిని సంపాదించగలరు. SIP వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఇది వివిధ వ్యవధులను బట్టి మారుతుంది అని హామీ ఇవ్వబడినది. మా యొక్క SIP వడ్డీ రేట్లు 11% నుండి 13% వరకు ఉంటాయి. ఈ SIP ఉత్పత్తులు NACH ద్వారా కూడా మీకు అందుబాటులో ఉంటాయి.

నిరాకరణ: ఆదర్శ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులకు సొసైటీ యొక్క అన్ని ఉత్పత్తులు మరియు సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

SIP కోసం ఇప్పుడే విచారణ చేయండి

Name
Email
Phone no
Message

© Copyright - Adarsh Credit. 2018 All rights reserved. Designed and developed by Communication Crafts.